Lal Darwaza: పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ భద్రతా సిబ్బంది
Chikoti Praveen: లాల్ దర్వాజా బోనాల్లో చికోటి ప్రవీణ్ హల్‌చల్ చేశారు.
Lal Darwaza: పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ భద్రతా సిబ్బంది
Chikoti Praveen: లాల్ దర్వాజా బోనాల్లో చికోటి ప్రవీణ్ హల్‌చల్ చేశారు. లాల్ దర్వాజ ఆలయానికి చికోటి ప్రవీణ్ తన ప్రైవేట్ సెక్యురిటీతో వచ్చారు. అయితే చికోటి ప్రవీణ్ సెక్యురిటీ దగ్గర గన్‌లు ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భద్రతాసిబ్బంది వద్ద గన్‌ను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రైవేట్ సెక్యురిటీ నుంచి గన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్రినాక పోలీసులకు ఆ ఆయుధాలను అప్పగించారు.