Deepthi Jeevanji: దీప్తి జీవాంజీని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Deepthi Jeevanji: రూ. కోటి నగదు బహుమతిని ప్రకటించిన సీఎం రేవంత్
Deepthi Jeevanji: దీప్తి జీవాంజీని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Deepthi Jeevanji: పారిస్ పారా ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీని అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే స్ఫూర్తితో విశ్వక్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. మనోధైర్యంతో పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటిన దీప్తి కృషిని అభినందిస్తూ.. కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు సీఎం. అలాగే గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్ లో 500 గజాల స్థలం కేటాయిస్తామన్నారు. దీప్తి కోచ్ కు 10లక్షల నగదు ప్రోత్సాహాం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారిస్ పారా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి స్వదేశానికి చేరుకున్న దీప్తి.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.