Konda Vishweshwar Reddy: ఈ ఘటనకు గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం

Konda Vishweshwar Reddy: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.

Update: 2025-11-03 06:54 GMT

Konda Vishweshwar Reddy: ఈ ఘటనకు గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం

Konda Vishweshwar Reddy: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమని ఆరోపించారు. బాధితులకు కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. చేవేళ్లకు ఏమాత్రం సంబంధం లేని పర్యావరణ ప్రేమికులు చెట్లను కాపాడుతాం అని చెప్పుకుంటూ.. కేసులు వేసి తమ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.

Tags:    

Similar News