Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత హల్చల్
Tirumala: మొదటి ఘాట్ రోడ్డు 36 మలుపులో నీళ్లు తాగుతూ కన్పించిన చిరుత
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత హల్చల్
Tirumala: తిరుమల అడవుల్లో చిరుతలు అలజడి వాహన చోదకులను భయాందోళనకు గురిచేస్తోంది. మొదటి ఘాట్ రోడ్డు 36 మలుపులో నీళ్లు తాగుతూ చిరుత కన్పించింది. చిరుత కంటపడటంతో చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. తరచూ ఇదే ప్రదేశంలో పలుమార్లు చిరుతలు సంచరిస్తూ భక్తులను దడపుట్టిస్తున్నాయి.