Hyderabad: హయత్‌నగర్‌లో మరోసారి రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
Hyderabad: బైక్‌పై వచ్చి మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన ఇద్దరు దండగులు
Hyderabad: హయత్‌నగర్‌లో మరోసారి రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
Hayathnagar: హయత్‌నగర్‌లో మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఆదిత్యనగర్‌లో ఓ కిరాణ షాపులో యజమాని మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దండగులు కత్తితో బెదిరించి 8 గ్రాముల మంగళ సూత్రాన్ని లాక్కెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.