Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ అరెస్ట్..
Hyderabad Police: మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఉమేష్ ఖతిక్‌ను..
Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ అరెస్ట్
Hyderabad Police: మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఉమేష్ ఖతిక్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కేసులు ఉండగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉమేష్ ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు నిందితుడు ఉమేష్ ఖతిక్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రిమాండ్‌కు తరలించలేదు. రిమాండ్‌కు తరలించిన అనంతరం నిందితుడిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.