Shashank Goyal: నేడు సీఈవో శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్
Shashank Goyal: *ఈనెల 10న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు *పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపుపై చర్చ
Shashank Goyal: నేడు సీఈవో శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్
Shashank Goyal: తెలంగాణలో ఆరు స్థానాల్లో ఈ నెల 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇవాళ ఆయా జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో సమావేశం కానున్నారు సీఈవో శశాంక్ గోయల్. ఓట్ల లెక్కింపును 14న చేపట్టనున్నారు.