Telangana News: బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదుపై కేంద్రం సీరియస్
Telangana News: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
Telangana News: బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదుపై కేంద్రం సీరియస్
Telangana News: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతల మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బీజేపీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. ఈ విషయంలో వారు నేరుగా బండి సంజయ్ కి ఫోన్ చేసి ఆరా తీశారు. పోలీసులు తన పాదయాత్రను ఎక్కడ ఆపారో.. అక్కడి నుంచే మళ్లీ షురూ చేస్తానని బండి సంజయ్ తేల్చిచెప్పారు. రేపు పాదయాత్ర శిబిరం వద్ద నిరాహార దీక్షకు దిగే యోచనలో సంజయ్ ఉన్నారని సమాచారం.