Sreedhar Rao: సంధ్యా కన్వెన్షన్స్ ఎండీ శ్రీధర్ రావుపై పలు స్టేషన్లలో కేసులు
విచారణకు సహకరించాలంటూ ఇంటికి నోటీసులు బెంగళూరుకు స్పెషల్ టీమ్ ని పంపించి గాలింపు చర్యలు
Sreedhar Rao: సంధ్యా కన్వెన్షన్స్ ఎండీ శ్రీధర్ రావుపై పలు స్టేషన్లలో కేసులు
Sandhya Conventions MD Sreedhar Rao: సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. విచారణకు సహకరించాలని శ్రీధర్ రావు ఇంటికి నోటీసులు అతికించారు. ప్రస్తుతం శ్రీధరరావు బెంగళూరులో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బెంగళూరుకు స్పెషల్ టీం ని పంపించి గాలింపు చర్యలు చేపట్టారు..శ్రీధరరావు పై నార్సింగ్, రాయదుర్గం, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు.దీనిపై మరింత సమాచారం మాప్రతినిధి రమేష్ అందిస్తారు.