Hyderabad: అదుపుతప్పి మార్నింగ్ వాకర్స్‌పై దూసుకెళ్లిన కారు.. ప్రమాదంలో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
Hyderabad: మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి
Hyderabad: అదుపుతప్పి మార్నింగ్ వాకర్స్‌పై దూసుకెళ్లిన కారు.. ప్రమాదంలో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
Hyderabad: హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పి మార్నింగ్ వాకర్స్‌పై దూసుకెళ్లింది. కాగా ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అతివేగమే ప్రమాదానికి కారణమని స్ధానికులు ఆరోపిస్తున్నారు.