KTR TWEET: రేవంత్ అవినీతి పై కేటీఆర్ ట్వీట్
KTR TWEET: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ktr tweet
KTR TWEET: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బామ్మార్ధితో లీగల్ నోటీసు పంపితే.. నీ ఇల్లీగల్ దందాల గురించి బంద్ చేస్తా అనుకుంటున్నావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బామ్మర్దికి అమృతం పంచి.. పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపడటమే కష్టమే అన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ మాదిరిగా దొరికిన రేవంత్ రాజీనామా చేయక తప్పదన్నారు. రేపు ఎల్లుండి మూసీ పరివాహాక ప్రాంతాలు రాజేంద్ర నగర్, అంబర్ పేట నియోజకవర్గాల్లో పర్యటిస్తానని కేటీఆర్ తెలిపారు.