సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ.. మీటింగ్‌కు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గైర్హాజరు

CLP Meeting: MCRHRD లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సీఎల్పీ భేటీలో దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Update: 2025-02-06 06:57 GMT

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ.. మీటింగ్‌కు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గైర్హాజరు

CLP Meeting: MCRHRD లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సీఎల్పీ భేటీలో దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Full View


Tags:    

Similar News