Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్

Rajaiah: దేవుడున్నాడని... దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు

Update: 2023-08-25 11:57 GMT

Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్ 

Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ‌బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు. పంట పండించి రాసి పోసిన తర్వాత ఎవరో వస్తా అంటే ఊరుకుంటానా..? అని అన్నారు. దేవుడున్నాడని... దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడని అన్నారు. రేపు మాపో మనం కోరుకున్న కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజల కోసమే తాను ఉన్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతా అని రాజయ్య వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ టికెట్ రాని రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News