Kaushik Reddy: కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శలు
Kaushik Reddy:హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు
Kaushik Reddy: కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శలు
Kaushik Reddy: కాంగ్రెస్ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ చంద్రబాబు ట్రాప్‌లో పడి అందరినీ అమరావతి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.