Jagadish Reddy: కారుదే జోరు.. ఈసారి అధికారం కారు పార్టీదేనని ధీమా వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి
Jagadish Reddy: కోదాడలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్
Jagadish Reddy: కారుదే జోరు.. ఈసారి అధికారం కారు పార్టీదేనని ధీమా వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి
Jagadish Reddy: రాష్ట్రంలో రైతులు విద్యుత్ జనరేటర్ల కోసం బారులు తీరుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నిర్వహించారు. కేసీఆర్ గెలిచి రైతు పొలాల్లోకి నీళ్లు తెస్తే, కాంగ్రెస్ గెలిచి రైతు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం నుంచి సాగర్ నీళ్లు ఖమ్మం తరలిస్తుంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏం చేయలేక చేతులు ఎత్తేశాడని ఆరోపించారు.