Harish Rao: కాంగ్రెస్ వచ్చాక గ్రామాలను మురికి కూపాలుగా చేశారు
Harish Rao: బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.
Harish Rao: బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన హరీష్‌రావు.. గ్రామాల్లో డంప్‌యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు అధ్వాన్నంగా మారాయని విమర్శంచారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులు గ్రామాభివృద్ధికి కృషిచేయాలని ప్రస్తావించారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లు కలిసి పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.