Colonel Santhosh Babu: సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహం

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్‌ విగ్రహాన్ని 15న సూర్యాపేటలో ఆవిష్కరించనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

Update: 2021-06-11 11:00 GMT

కల్నల్ సంతోష్ బాబు (ఫొటో ట్విట్టర్)

Colonel Santhosh Babu: దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఈనెల 15న సూర్యాపేటలో ఆవిష్కరించనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట కోర్ట్ చౌరస్తాలో విగ్రహ ఏర్పాట్లను జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. తెలంగాణకు, సూర్యాపేటకు కల్నల్ సంతోష్‌బాబు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని అన్నారు. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించేలా కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

Full View

Tags:    

Similar News