Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలోకి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
Boora Narsaiah Goud: జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న బూర
Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలోకి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలో చేరనున్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్. ఉదయం పదకొండున్నర గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో.. జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన.. బీజేపీ జాతీయ నేతల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు బూర.