Hyderabad: హైదరాబాద్ గగన్‌పహాడ్‌ వద్ద పేలుడు

Hyderabad: ఓ స్క్రాప్‌ దుకాణంలో సంభించిన పేలుడు

Update: 2023-02-12 06:36 GMT

Hyderabad: హైదరాబాద్ గగన్‌పహాడ్‌ వద్ద పేలుడు

Hyderabad: హైదరాబాద్ గగన్‌పహాడ్‌ వద్ద ఓ స్క్రాప్‌ దుకాణంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్క్రాప్ దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News