Baithi Sridhar: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, రూ 25 వేల వేతనం ఇవ్వాలి
Baithi Sridhar: అంగన్ వాడీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది
Baithi Sridhar: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, రూ 25 వేల వేతనం ఇవ్వాలి
Baithi Sridhar: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులకు BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ మద్దతు తెలిపారు. అంగన్ వాడీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, 25 వేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.