Raghunandan Rao: అయ్యప్పమాలలో రోహిత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు
Raghunandan Rao: తాను డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి.. ఎందుకు ప్రమాణం చేయలేదు
Raghunandan Rao: అయ్యప్పమాలలో రోహిత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు
Raghunandan Rao: అయ్యప్పమాలలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి ఆలయం ముందు ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. గతంలో రోహిత్ రెడ్డి, సీఎం కేసీఆర్‌ను దొర అని తిట్టాడని ఇప్పుడు అదే దొరవద్ద పనిచేస్తున్నారన్నారు. తన ఆస్తులపై చర్చకు సిద్ధమని.. తన ఆస్తులపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.