మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరిన బీజేపీ అధ్యక్షుడు శంకర్‌

Malla Reddy: జవహర్‌నగర్‌ ప్రజలకు ఎల్లాప్పుడు రుణపడి ఉంటా

Update: 2023-08-27 07:25 GMT

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరిన బీజేపీ అధ్యక్షుడు శంకర్‌

Malla Reddy: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు జరిగాయి. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్‌ తన కార్యకర్తలతో బీఆర్ఎస్‌లో చేరారు. జవహర్‌నగర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు రంగుల శంకర్‌ తెలిపారు. జవహర్‌నగర్‌ ప్రజలకు ఎల్లాప్పుడు రుణపడి ఉంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్ఎస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.

Tags:    

Similar News