Arvind Dharmapuri: హైడ్రా పై బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శలు
Arvind Dharmapuri: అమీబా తరహాలో హైడ్రాకు రూపం లేదు
Arvind Dharmapuri: హైడ్రా పై బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శలు
Arvind Dharmapuri: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను సెలెక్టివ్‌గా కాకుండా సెక్యులర్‌గా నడిపించాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ప్రణాళిక రెండు రోజులకొకసారి మారకూడదన్న ఆయన హైడ్రా టీమ్ ఓల్డ్ సిటీకి వెళ్లాలంటేనే భయపడుతుందని విమర్శించారు. అమీబా తరహాలోనే హైడ్రాకు ఒక రూపం లేదని విమర్శించారు. గుజరాత్‌లో అప్పటి సీఎం మోడీ హయాంలో చేసిన కూల్చివేతలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.