Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: తెలంగాణ పోలీసులపై రాజాసింగ్ ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులపై రాజాసింగ్ ఫైర్ అయ్యారు. రేప్‌లకు తెలంగాణ అడ్డాగా మారిందన్నారు.. పోలీస్ బాస్‌ల ప్రాధాన్యతలు వేరే ఉన్నాయని ప్రమోషన్‌ల కోసం అధికార పార్టీకి గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ మాత్రమే కాకుండా.. తెంగాణలోని అన్ని ప్రాంతాలపై దృష్టి సారించాలని రాజాసింగ్ సూచించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌లో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు.