Raja Singh: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పని అయిపోయింది

Raja Singh: తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం

Update: 2022-03-10 09:10 GMT

Raja Singh: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పని అయిపోయింది

Raja Singh: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు. తెలంగాణ బీజేపీకి అధికారం ఖాయమన్న రాజాసింగ్.. ఎంఐఎం బ్లాక్ మెయిల్ పార్టీ అని విమర్శించారు.

Tags:    

Similar News