Payal Shankar: ఉగ్రమూకలకు హైదరాబాద్ అడ్డాగా మారింది

Payal Shankar: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన దారుణమని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.

Update: 2025-11-11 09:10 GMT

Payal Shankar: ఉగ్రమూకలకు హైదరాబాద్ అడ్డాగా మారింది

Payal Shankar: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన దారుణమని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్‌కు లింకులు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రమూకలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని హాట్ కామెంట్స్ చేశారు. నిఘా వర్గాలు విభాగాలు ఏం చేస్తున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Tags:    

Similar News