Etela Rajender: కేసీఆర్ ముఖం చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదు..
Etela Rajender: దక్షిణ భారతదేశానికి తెలంగాణ ముఖ ద్వారం లాంటిదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
Etela Rajender: కేసీఆర్ ముఖం చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదు
Etela Rajender: దక్షిణ భారతదేశానికి తెలంగాణ ముఖ ద్వారం లాంటిదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. 19 రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉందని 20వ రాష్టంగా తెలంగాణలో బీజేపీని గెలిపించుకోవడానికే హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణగా భావిస్తున్నామని ఆయన అన్నారు. 33కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఫెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని కేసీఆర్ ముఖం చుడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రజలకు ముఖం చూపించే ధైర్యం లేని కేసీఆర్ ఫ్లెక్సీలు మాత్రం పెట్టించుకుంటారని ఎద్దేవా చేశారు.