Etela Rajender: కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదు
Etela Rajender: కేసీఆర్ సర్కార్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు.
Etela Rajender: కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదు
Etela Rajender: కేసీఆర్ సర్కార్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు విక్రయాలు జరిపే పని చేయడం సరికాదన్నారు. మహబూబాబాద్ మెడికల్ కాలేజీ నిర్మాణంలో భూములను కోల్పోయిన వారికి 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.