Etela Rajender: హక్కులు, అధికారం అడుక్కుంటే రావు

Etela Rajender: రాజకీయాల్లో ఇబ్బందికర పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొవాలి

Update: 2023-07-31 02:12 GMT

Etela Rajender: హక్కులు, అధికారం అడుక్కుంటే రావు

Etela Rajender: హక్కులు, అధికారం అడుక్కుంటే రాదనీ, అవంతా పోరాటంతోనే సాధ్యమన్నారు బిజెపి ఎన్నికల నిర్వాహణకమిటీ ఛైర్మన్ ఈటెల రాజేందర్. హైదరాబాద్ శివారు నాగోల్‌లో ఈటల రాజేందర్‌ను వెనుక బడిన తరగతుల సంఘాలు ఆత్మీయంగా సత్కరించాయి. వెనుకబడిన తరగతులు ఏవిషయంలోనూ తక్కువకాదనీ, ప్రతి పేదగుడిసెల్లోనూ చదువుకున్నోళ్లున్నారు. అందరూ ఐకమత్యంతో పోరాడితే హక్కులు, అధికారం సొంతమవుతుందన్నారు. రాజకీయాల్లో ఎదగాలనుకున్నపుడు ఇబ్బందికర పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొని ముందడగు వేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News