ఫోన్ నెంబర్‌తో పాటు 41A CRPC నోటీస్‌ను సవాల్ చేస్తూ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీజేపీ
*41CRPC ఇవ్వడం ద్వారా కుట్ర దాగుందని భావిస్తున్న బీజేపీ
ఫోన్ నెంబర్‌తో పాటు 41A CRPC నోటీస్‌ను సవాల్ చేస్తూ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీజేపీ
MLA Case: ఫోన్ నెంబర్‌తో పాటు 41A CRPC నోటీస్‌ను సవాల్ చేస్తూ.. బీజేపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 41CRPC ఇవ్వడం ద్వారా కుట్ర దాగుందని బీజేపీ భావిస్తోంది. 163 నోటీస్ ఇచ్చి ఉంటే స్టేట్‌మెంట్ ఇచ్చేవాళ్లమంటున్న బీజేపీ.. అరెస్ట్ చేయాలనే కుట్ర దాగుంది కాబట్టే.. 41A CRPC ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తుంది.