Mallu Bhatti Vikramarka: బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తోంది
Mallu Bhatti Vikramarka: గత పదేళ్లలో మోసం చేసినట్లే.. మోసపూరిత హామీలిస్తున్నారు
Mallu Bhatti Vikramarka: బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తోంది
Mallu Bhatti Vikramarka: ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పదేళ్లలో మోసం చేసినట్లే.. రాబోయే రోజుల్లో కూడా మోసం చేసేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలోకి ఉన్నా కూడా యువతకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. పేదల అకౌంట్లలో వేస్తానన్న 15 లక్షల రూపాయల కూడా వేయకుండా మోసం చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి.