Bandi Sanjay: ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాం

* ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులను మోసగించారు: బండి సంజయ్ * తెలంగాణ ఉద్యమం జరిగింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు

Update: 2021-09-25 17:30 GMT

బండి సంజయ్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కార్‌పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యావంతులైన యువతీ, యువకులను మోసగించారన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగింది కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు ఉపాధి కల్పించడం కోసం కాదన్న సంజయ్ ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News