Bandi Sanjay: కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదు
*మోడీని ఎదుర్కొవడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాలని కేసీఆర్‌కు బండి కౌంటర్
Bandi Sanjay: కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదు
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదని తెలంగాణ సమాజానికి ప్రధాని మోడీ సమాధానం చెప్పారని తెలిపారు. మోడీని ఎదుర్కొవడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాలని కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.