వేములవాడ బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
రాజన్న ఆలయ ఈవో వైఖరికి నిరసనగా బంద్
వేములవాడ బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయ ఈవో వైఖరికి నిరసనగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆలయంలో స్థానికులకు దర్శనం లేకుండా చేయడం, భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు, ధర్మగుండం నేటి వరకు ఓపెన్ చేయకపోవడం, కేంద్రమంత్రి వస్తే ప్రోటోకాల్ పాటించకపోవడం లాంటి కారణాలతో బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈవో వ్యవహరిస్తున్నారంటున్నారు బీజేపీ నేతలు.