Bandi Sanjay: తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పొలిమేరదాకా తరిమికొడదాం
Bandi Sanjay: ప్రజలు కన్న రామరాజ్యాన్ని స్థాపించేవరకు విశ్రమించను
Bandi Sanjay: తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పొలిమేరదాకా తరిమికొడదాం
Bandi Sanjay: తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పొలిమేరదాకా తరిమికొట్టేదాకా తాను నిద్రపోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలు కన్న రామరాజ్యాన్ని స్థాపించేవరకు విశ్రమించేది లేదని..హిందూ ధర్మం కోసమే పనిచేయడమే తనముందున్న కర్తవ్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో పర్యటించిన బండి సంజయ్..చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.