Maheshwar Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు
Maheshwar Reddy: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అవినీతిలో కూరుకుపోయింది
Maheshwar Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు
Maheshwar Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3 వేల కోట్ల రూపాయల నిధులను చీకటి జీవోల ద్వారా స్కామ్ చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి టెండర్లు, జీవోలతో ఎక్కువ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోలు, టెండర్ల అంశాల్లో విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.