Boora Narsaiah Goud: చర్లగూడెం రిజర్వాయర్‌ను సందర్శించిన భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud: ఈసారి బాధితుల పక్షాన నేను పోరాటం చేస్తా
Boora Narsaiah Goud: చర్లగూడెం రిజర్వాయర్‌ను సందర్శించిన భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud: సాగునీటి కోసం పోరుయాత్రకు సిద్ధమవుతానని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌ను సందర్శించిన నర్సయ్య గౌడ్ కాంగ్రెస్‌ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రెండు ప్రభుత్వాలు మారినా.. బాధితులకు ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. చర్లగూడెం రిజర్వాయర్ పూర్తైతే.. మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఈసారి బాధితుల పక్షాన తాను పోరాటం చేస్తానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.