Boora Narsaiah Goud: బీఆర్ఎస్, కాంగ్రెస్ పై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ విమర్శలు

Boora Narsaiah Goud: బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు

Update: 2024-04-22 13:54 GMT

Boora Narsaiah Goud: బీఆర్ఎస్, కాంగ్రెస్ పై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ విమర్శలు

Boora Narsaiah Goud: కేంద్రంలో మోడీ భువనగిరిలో బూర నరసయ్యగౌడ్ అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్.. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజీయాలతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరికి ఎంపీగా పని చేసినా అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గజిని అని.. ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పేమెంట్ కోటాలో వచ్చిన నేత అని...తాను ప్రొఫెషనల్ డాక్టర్ గా భువనగిరికి ఏం కావాలో తెలుసన్నారు. ఎంపీగా చేసిన అభివృద్ధి తిరిగి ప్రజలు గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బూర నరసయ్యగౌడ్.

Tags:    

Similar News