Bhatti Vikramarka: ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గేను గెలిపించాలి
Bhatti Vikramarka: అవసరమైతే శిశిథరూర్ పోటీ నుంచి తప్పుకుని సహకరించాలి
Bhatti Vikramarka: ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గేను గెలిపించాలి
Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీలో ఓటమెరుగని అనుభవశీలి అయిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా గెలిపించాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. కార్యకర్త స్థాయి నుంచి నేడు రాజ్యసభాపక్ష నేతగా ఎదిగిన ఖర్గే సేవలు పార్టీకి అవసరం అన్నారు. అందుకే పార్టీ నేతలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలన్నారు. మరో అభ్యర్థి శశిధరూర్ కూడా అవసరమైన పోటీ నుంచి తప్పుకుని సహకరించాలని భట్టిసూచించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వెతికి చూసినా ఖర్గే లాంటి వ్యక్తిని దొరకడన్నారు. ఆయన అధ్యక్షుడైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నారు.