Bhatti Vikramarka: విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం అప్పులపాలు చేసింది

Bhatti Vikramarka: TSPSC ద్వారా పరీక్షల నిర్వహణకు చర్యలు పోటీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

Update: 2024-01-07 13:27 GMT

Bhatti Vikramarka: విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం అప్పులపాలు చేసింది

Bhatti Vikramarka: ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. విద్యుత్ రంగాన్ని అప్పులు పాలు చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ప్రజలకు చూపించామని చెప్పారు. మిషన్ భగీరథపై సమీక్షలు జరుగుతున్నాయని .. మిషన్‌ భగీరథలో అవకతవకలపై నివేదిక తయారుచేస్తున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News