Bhatti Vikramarka: బడ్జెట్‌లో అంకెలు తప్ప కొత్తేమీ లేదు

Bhatti Vikramarka: రుణమాఫీకి నిధులు కేటాయించలేదు

Update: 2023-02-06 13:04 GMT

Bhatti Vikramarka: బడ్జెట్‌లో అంకెలు తప్ప కొత్తేమీ లేదు

Bhatti Vikramarka: తెలంగాణ బడ్జెట్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో అంకెలు కనిపించాయి తప్ప కొత్తేమీ లేదన్నారు. గత సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన సంక్షేమం ఇప్పటికీ అమలు చేయడం లేదని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టేందుకు భారీ లెక్కలు చూపించారని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి నిధులు కేటాయించలేదని 24 గంటలు కరెంట్ సరఫరా అబద్ధమన్నారు భట్టి విక్రమార్క.

Tags:    

Similar News