Bharat Rice: తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్
Bharat Rice: 5 కేజీలు, 10 కేజీల బ్యాగులతో అమ్మాకాలకు ప్లాన్
Bharat Rice: తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్
Bharat Rice: తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే భారత్ ఆట, దాల్ లాంటివి కూడా పలు స్టోర్స్ లో అందుబాటులో ఉంచామంటున్న వినయ్.