Hyderabad: దారుణం.. మహిళను గొంతుకోసి చంపిన దుండగులు

Hyderabad: స్థానికంగా బిక్షాటన చేసే మహిళగా గుర్తింపు

Update: 2024-03-10 08:24 GMT

Hyderabad: దారుణం.. మహిళను గొంతుకోసి చంపిన దుండగులు

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో ఓ మహిళను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. సదురు మహిళ స్థానికంగా ఉంటూ బిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News