Basara IIIT: తొలిదశ కౌన్సెలింగ్ పూర్తి.. 1404 మందిని ఎంపిక చేసిన అధికారులు
Basara IIIT: బాసర త్రిపుల్ ఐటి అడ్మిషన్లలో తొలి దశ కౌన్సెలింగ్ పూర్తి
Basara IIIT: తొలిదశ కౌన్సెలింగ్ పూర్తి.. 1404 మందిని ఎంపిక చేసిన అధికారులు
Basara IIIT: బాసర త్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియకు 1404 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎక్కుమంది బాలికలు 67 శాతం, బాలురును 33 శాతం నిష్పత్తితో త్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు కల్పించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్‌తోపాటు, ఎంటెక్ పట్టాను అందించే అద్భుతమైన ఇంజినీరింగ్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు బంగారు బాట వేస్తోందని విద్యార్థులనుంచి భారీ స్పందన కన్పించింది. పదోతరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులకు అడ్మిషన్లలో అవకాశం కల్పించారు.