Basara: బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ
Basara: బాసరలో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.
Basara: బాసరలో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతికి స్నానాల ఘాట్లు.. వేద హారతి శివలింగాలు నీటమునిగాయి. వరద పోటెత్తడంతో ఒకే ఘాట్ దగ్గర భక్తులను స్నానాలకు అనుమించారు ఆలయ అధికారులు. దసరా నవరాత్రులు ప్రారంభమై.. 3 రోజులు అవుతున్నా.. భక్తులు లేక బాసర వెలవెలబోతుంది.