Bandla Ganesh: ప్రజల కోసం రేవంత్‌ రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు

Bandla Ganesh: రాజకీయం చేయకుండా ప్రజాపాలన చేస్తున్నారు

Update: 2024-01-07 04:39 GMT

Bandla Ganesh: ప్రజల కోసం రేవంత్‌ రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు

Bandla Ganesh: 30 రోజుల కాంగ్రెస్‌ పాలనపై బండ్ల గణేష్‌ వీడియో విడుదల చేశారు. ప్రజాపాలన అంటే ఏంటో చూపిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశంసించారు. రాజకీయం చేయకుండా ప్రజాపాలన చేస్తున్నారని, రాబోయే ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంటుందన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులను సీఎం రేవంత్‌ కలుస్తున్నారని, ప్రజల కోసం రేవంత్‌ రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారని బండ్ల గణేష్‌ చెప్పారు. తెలంగాణ సీఎం గురించి దేశమంతా మాట్లాడుకుంటోందన్నారు.

Tags:    

Similar News