Bandi Sanjay: నేడు ఢిల్లీకి బండి సంజయ్
Bandi Sanjay: అమిత్ షాతో పాటు పార్టీ పెద్దలను కలవనున్న బండి సంజయ్
Bandi Sanjay: నేడు ఢిల్లీకి బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు బండి. ఢిల్లీ టూర్‌లో అమిత్ షాతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు. ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన అనంతరం బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.