Bandi Sanjay: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు

* ఈ దసరా అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి: బండి సంజయ్ * రేపటి నుంచి హుజూరాబాద్‌ కార్యాచరణ ఉంటుంది: బండి సంజయ్

Update: 2021-10-15 06:55 GMT

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు(ఫైల్ ఫోటో)

Bandi Sanjay: తెలంగాణ రాష్టంలో ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ ఆకాంక్షిస్తున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అమ్మవారి ఆశీస్సులతో దసరా పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలనీ హుజూరాబాద్ లో రేపటి నుంచి తమ కార్యాచరణ ఉంటుంది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Tags:    

Similar News