Bandi Sanjay: ఢిల్లీ నుండి శంషాబాద్‌కు చేరుకున్న బండి సంజయ్.. ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు
Bandi Sanjay: బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా.. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా
Bandi Sanjay: ఢిల్లీ నుండి శంషాబాద్‌కు చేరుకున్న బండి సంజయ్.. ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు
Bandi Sanjay: బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ నుండి హైద్రాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బండి సంజయ్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నాలుగు రోజుల క్రితం బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. న్యూఢిల్లీకి వెళ్లే సమయంలో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
సంస్థాగత మార్పులకు బీజేపీ శ్రీకారం చుట్టగా.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బండి సంజయ్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.