Bandi Sanjay: ప్రధానిగా మోడీ తప్ప మరే వ్యక్తిని.. ప్రజలు ఊహించలేమని చెబుతున్నారు
Bandi Sanjay: అలాంటి వారు ఎలా అధికారంలోకి వస్తారనుకుంటున్నారు?
Bandi Sanjay: ప్రధానిగా మోడీ తప్ప మరే వ్యక్తిని.. ప్రజలు ఊహించలేమని చెబుతున్నారు
Bandi Sanjay: ప్రజాహిత యాత్రలో ప్రజల నుంచి బీజేపీకి మంచి స్పందన లభిస్తుందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజూరాబాద్‌లో ప్రజాహితయాత్ర నిర్వహించిన బండి సంజయ్.. ప్రజలు ప్రధానిగా మోడీనే కోరుకుంటున్నారని తెలిపారు. తమ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా తెలియని విపక్షపార్టీలు అధికారంలోకి ఎలా వస్తారని అనుకుంటున్నారని ప్రశ్నించారు.